పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/810

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పథికవిలాసము

<poem> అతిధియొకండు కూడ నెపుడైన నటం జని పెక్కులందపుం గతలను జెప్పి, రాత్రిపడకన్ సమకూర్చినయప్పుఁ దీర్చెడున్ .

క . తనదేశంబునగఁలిగిన

      వనములు  తామిట్లోసంగు  ప్రతి సౌఖ్యంబున్
      ఘనముగ  నాతనిహృదయం
      బునను  స్వదేశాభిమానమును  ముద్రించున్ .
చ . అతనికి  నింటిచుట్టు   నుదయం  బగుచెట్టలు  కూడ  నింతయున్

వెత యిడకల్పభు క్తి యొదవించునఖం బధికం బొనర్చెడున్ ; అతనికిఁ బ్రాణతుల్యము నిజార్హ మనోరహ నత్కుటీరమే ; యతనికిఁ బ్రాణతుల్యము మహాపవనాహతిఁ బ్రోచుకొండయున్ .

చ . వెఱపును గొల్పశబ్దమున భీతిలినప్పుడు తల్లిఱొమ్ముఁ దా మఱిమఱి యంటి పట్టుకొనుమాణవకుండును బోలెఁ గొండయే ళ్ళఱిమఱి ఁమోయుచున్ వెడలునప్పుడువాత్యలు వీచు నపుడున్ మఱిమఱి పాయకుండుఁ గడుమక్కువతోడ నతండు స్వాద్రులన్ .

గీ .   ఔరా ! యివికావెవంధ్యములై  నరాష్ట్ర
        తతులలోఁగల్లు    మోహనత్వంబులెల్ల
        వారికల్పంబులయియుండువలసినవియు
        వారియాశలు  హెచ్చుగాఁ   బాఱకుండు .
ఉ .  వారలదెంత  శ్లాఘనకుఁ  బాత్రులొ   యంతయె  పొందఁగా  దగున్ ;
        వారల   వాంఛలెట్లొ   యటె  వారిసుఖంబులుఁ  గొంచెమేయగున్ ;
        వారలయుల్ల  మందుఁ  బ్రభవంబుయి   వర్ధిలు  ప్రత్యభీష్టమున్
        సారసుఖాస్పదం  బగును  జక్కఁగఁ  జేకుఱినప్పు  డెంతయున్ .
        మొదల  నెదలోనఁగాంక్షలుమొలవఁజేసి
        పిదపఁదత్కాంక్షితంబులవేగఁదీర్చు