పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/785

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
అభాగ్యోపాఖ్యానము

గీ. కొమ్మగాదది మేటిపెద్దమ్మగాని
           బాలగాదది యముచేతికోలగాని
           కన్నె గాదది జనులకుమారిగాని
           నారిగాదది జనుల కుమారి గాని.

గీ. అట్టి కన్నియయును నీవు ననఁ పెనఁ
     కనరులేనట్టిమమతలఁ గలసిరేని
     యొందునీత చెట్టుపయిఁ గోరిందతీఁగె
      యల్లుకొనురీతిగాదె యోయమరవైరి.