పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/780

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>అభాగ్యొపాఖ్యానము

ఉ. అతనికిఁ  బొట్టకొసినను  నక్షరమొక్కటిలెదు:  కాగడ
   నెతకినఁ దెల్విలెదు: దయ విసమునుం గలనైనలెదు: ప్రొ
   న్నతనయద్వలెదు  పడునాల్గుపుట్టబులు వెట్టికాల్చిన:
   జతురత  వాతపెట్టనను  సత్యముజిహ్వకు  రాదొకప్పడు.
వ. ఆతండొక్కనాఁడు.

సీ. ఒకదిక్కుననుగుక్కలొకగాఁగూయ

              నొకచెంతబలుదుంతలొలసియార్వ్

నొకమూలఖర జల మురుతీలనొండ్రీంప

              నొకచొట  గుడినెటియువతులడల

నికదండముది ముండ లొకదడుగాఁగూడ

              నొకవంశవలుకుంక  లొదిగియుండ

నొకపుంతఁగడముంత లొకదొంతరగ నుండ

              నొకక్రెనమదుసెవ  లొనజెయఁ

వెంతపొగులు జీవుళ్ళుం బెడకుప్పఁ లలుకుగుడలుఁ గొడియికలునుదవర దంబుమీజీవ కునకాసనంబునందుఁ గొలువులొఁ జచ్చినట్టులు కూరచుడె.

ఉ. ఆగతిఁ గొల్వులొన  డనుజాదముఁడుండి గులమునొక్కని
   వెగమపిచ్చి  వెంతపయి  వెడుకనాకిపుడుద్బవిల్లె  నె
   వెగమ  వెఁటకాండ్ర  మనవెపులఁ దొడొనిరమ్ము నావుడను
   సాగి యతండు  చచ్చిచెడి   చాలఁగజెప్పినరితిఁ జెసిన
గీ. ముడ్డి మెండిమున  మొద్దుగుముమిఁద
  గదలకుండంనెక్కి  కాళ్ళునెలఁ
  దగులగూరుచుండి  తక్కినవారలు
  బెనుకఁ జెరితొల  వెడలెనతఁడు.