పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/779

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>ఆబాగ్యొపాఖ్యానము


సీ. వానిదుష్కీర్తితొ  వాసిచెండఁగఁ  బూని
                             కుందుచుచుఁజీఁకట్టు  గుహలనడఁగె
 వానిమైబిగితొడ    వాదులడగాఁబూది
                             ఖడ్గమృగంబులు   కానడాగె
  వానిచెపలముతొఁ బ్రతిఁబొందగాఁ  బూని
                             వాసరజూలబు   వనముదూఱే
 వానిమాంద్యముతొ   సమానంబురాఁబూని
                           దున్నలు  బురదలొదొర్లిఁదొడగె
  వానిక్రార్యంబుతొ  దినూనఁబూనిఁ
  జడసి  వ్యాద్రుంబు   లడవిలొనంచరించె
  వానికంతస్వరబుతొ   వాదుపూని
  పొరలె  గార్దభబృందంబు  బూదిలొన.
 క  నిరతము  కెంభునిపూజలు
     కర  మొనరుచుచుండు   పజ్క్తికంకుడు   సరియే
     పరమాదమగుణుఁదగునీ
     హరదూషణ్పరున    కదని   వ్యభిచారమున.
క. వదలక  వారలమ్మతి
    ముదమున  దినమొకని  బకుఁడుపొలియించెను
    డదరక  బలవంతంబుగఁ
    బడుగుర   గూడ్వురదినంబుఁ  బట్టినదించు
 క. దీరహితుండె  తగియున
      దీరహితుందె  దరిత్రి   దినర  నెలె
      గ్రూరాగ్రెనరుఁ   డాబిలు
      దారాతి  తనదుచరిత    మతిచిత్రముగాన్.