పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/710

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్దాంద్రబారతసంగ్రహము

   703  

అంతధృతరాఘ్ట్రఁ డెంతయు మంతనమునఁజెంతకునుభీమునన్ననుజేరఁజీరి 105

      త. పోలుతెఱఁగున నొక్కింత బుధ్దిగఱపి
          నేర్పుమాటల నాతన నేలయేల
          నొయ్య వీటికిఁబోవంగనియ్యశొలిపి;
          యంచెఁదమ్ములతోఁగూడ నతని మరల  106
       
       క.వచ్చి యుధిష్టిరుఁడొప్పుగ,
          నిచ్చటఁగొన్నాళ్ళు నేలయేలుచు నుండన్
         వచ్చి యొకనాఁడు నారదుఁ
         డచ్చుపడం జెప్పె నంగలార్చుచునిటులక్.  107
      సీ.ఒడయండ నీవట్లు నడతెంచినంతట
                 నీతండ్రి కుంతిని నెలఁతఁగొనుచు
         వేల్సుతటేకిఁ బొంత వెలయుకానను జేరి
                 యాకుటింటను నెమ్మియలర నుండి
        మఱఁదలుఁదెఱవయు మఱివెంటఁబడిరాఁగ
                    నడవిలోనొకయెడనడచుచుండ
         గాఱుచిచ్చెల్లెదఁగ్రమ్మి మంటలు నింగి
                     ముట్టంగ నల్దెస లట్టెకవియ
           నాఁడువారును జీకును నుయునకతనఁ
          బోవఁగాలేక మూవురుఁబొలిసిరందు
          నేను నచ్చటివారిచే దీనివించు
          నరిగి చూచితిఁ బీనుంగు లైనవారి
       తే.కాలుగలవాఁడు గావునఁ గమరిపోక
          సంజయు డొక్కకొండను సరగ నెక్కి       108