పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/692

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శుద్ధాంధ్రభారతసంగ్రహము


నెదురఁ బీనుంగులయియున్న యేనుఁగులను
తఱుచు తప్పించుకొనుచును తఱినిగూలి
తిట్టలయియున్న వార్వంపు టట్టగములఁ
ద్రోచికొంచును జని రందుఁద్రోవఁగనక.

క.అప్పుడు గాంధారి యనిం
గుప్పలుగాఁ గూలిపడిన కొడుకులు మొదలౌ
గొప్పవలంతులఁ గనుఁగొని
దెప్పరముగ నిట్లుపెక్కు దెఱఁగులనేడ్చె౯.

సీ.పలుమానికపుఁగోళ్ల పసిడి