పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

పెట్టుమని చెప్పి తనదారిని బోయెను. రుక్మిణీయు బరమానంద భరితురాలయి అంత సూటిగా దన మనోగతమును దెలిపి నందునకై యెఱుకతయొక్క మహత్త్వమును మెచ్చుకొని యబ్బుర పడుచు లోపలికి బోయెను.