పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/671

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వీతియాశ్వాసము

తే. అప్పుడు కర్ణుండు సహ దేవు నదిమిపట్టి,

       వింటికోవినఁబొడుచుచు విడిచిపుచ్చె
       నెక్కుడై నట్టి పగవారి నెపుడునీవు,
      తలపడకుమంచుఁదులువ మాటలనుఁబలకి.

సీ. కర్ణునివలె చెడుకఱపుల సాత్యకి నొంపఁగ దుర్యోధనుండు దలఁచి పలువురొక్కటఁబయిఁబడఁగాఁ బంచెఁ జేరిమున్నభిమన్యుఁజేసినట్ల