పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/630

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
శుద్ధాంధ్రభారతసంగ్రహము

సీ. ఏగిన నౌనని యేవురు నొక్కొక్క
యేఁటన గూడుట కియ్యకొనుచు
నొకరితోనుండ వేఱొకరు చూచిన నేల
నొకయేఁడు వలగొన నొక
చేకొనియుండంగ కొనివేల్పొక్కఁడు వడిగ
తనుయావు నొకదొంగ కొనిపోవుచున్నాఁడు
విడిపింప రమ్మని విన్నవింప
విల్లునమ్ములుఁ