పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

వ.పాపకగ లేమలొండొరుల మోములుగంగొని కానిమోవులన్
ముసిముసినవ్వుపూవు నొకముద్దియ నేర్పున పల్కుడయ్యె యె
ద్దెసలను నాముచూపులక్కు డెప్పరముండునె యీవెలంత యిం
పెసగగ పల్వచెల్వయొనరించిన కన్నియయా నిజంబు.

వ.అదియునుగాక మీరలిపుడన్నియు మీయెకిమీనిమన్నువల్
బదిలముగా నెఱంగుదురు మావలనవ్వినదగ్గ దేమియు
న్నది యటులై నమాయెడల వబ్రవు గురిమి పెంపుచెండగా
చిది తుదముట్ట మావలననే వింవేడుకియైదెల్పెడి.

గీ.పుడమి పువుబోడి కపరంజిముద్దు తొడవు
పాలమున్నీటిపట్టికి బట్టుకొమ్మ
పెట్టువోతల్ కెంతయు బుట్టినిల్లు
వెలయు మణలూతవంగను వీడొకండు.

క.నీరికి బుట్టినయిల్లయి.
కరములచెడు మానికంపుగమికిందావై
యిరవై ముత్యమ్ములకును
బురుడించును బాలసంద్రమును బ్రోలెపుడు.

శా.అవ్వీడేలెడు చిత్రవాహనుడు నెయ్యంబొప్ప నెవ్వారల
న్నొవ్వంజేయక కప్పముల్గొనుచునుండు నేలవిల్లందబో
నెవ్వేనిత్తురు మావులుంసిరులు బెక్కేనుంగులుం దేరులున్
జివ్వల్మానితమంతనే పెఱదొరల్ చేదోయి జోడింపుచు.

క.దండము నెట్టుచు నవయము
దండిమగండ లేనిపోని దండుగవేఱే
దందేలమాకునీవే
దండని పెఱరాఅచసిండతని దగగొలుచున్.