పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యని చెలిపిండుతోడ మమ్నవ్వలజూడకమున్నె యిట్లు
వనవిని సంతనుండి మదికచ్చెరువయ్యెడు మాకుదొయ్యలీ

క.దవ్వులనాతని గంగొని
వువ్వరుంబోడి యొక్క పొలతిబిలిచి యీ
వివ్వచ్చు బావంజికీనిడ
నెవ్వడినొక గద్దెగొంచు నెచ్చెలిరమ్మా.

క.అని తవయనుగును గనుగొని
గొనబువ బనివివబనిచిన గొనకొనిచని చ
య్యవ నిగనిగమనుగద్దియ
గొని చనువును నెవరును బెనగొన పటననిచె.

వ.అప్పుడతండు.

గీ.అదిగొ 'వివ్వచ్చు బావడంచు నెడునొర
యీమెయెఱిగి నన్నానవాలిడియెనేమొ
పల్కదటులు నీవీవచ్చుబావడంచు
నువిదమదినెంచి యిట్లని యుండబోలు.

క.అని సందియంబుదొలకగ
జనియాతడు చెంతజేరి పరగవడకువన్
ననబోడి చేయిచూపగ
గనుసన్నల గూరుచుండె గద్దియమీద.

వ..అంతనప్పుడు.

ఉ.తోరవుబేరులూడ నపదుంగవునల్లలనాడ ముంగురుల్
సారెకవీడ గ్రొంజిమటచక్కని చెక్కులమీదగూడ బం
గారపు గిల్కుటందియులు కమ్మనిపాటలు పాడ నెంతయుం
గూరిమి నేలమేల్పు పదగుంగవళుం చెలిమొక్కెంగ్రక్కువన్.