పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
తృతీయా శ్వాసము
వెసగోసిసంపంగి విరినిమూర్కొ నెనోర్తు
ముక్కుతోడను సరిపోల్చు కరణి
చిగురుజొంపముద్రుంచి చేతజాల్చెనొకర్తు
పోరిగేలితో సరిపోల్చు కరణి
మొగలిరేకులగోట ముట్టిగిల్లెనొకర్తు
మొగిగోళ్ళతో సరిపోల్చు కరణి
దొండపండునుగొఱికె నాతుకయొకర్తు
పొసగ గెమ్మోనితో సరిపోల్చు కరణి
తీవెమెయినంట జే యెత్తితిగి చెనొకతె
పూని నెమ్మేనితో సరిపోల్చు కరణి.