పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయా శ్వాసము

బడకయిలునీవు వడిఁ జొరఁ బాఱుకతన
మున్ను మీలొన మీరు చేకొన్న యట్టి
కట్టూఁబాటున నొక్క యేఁడ ట్టెనీవు
పుడమివలగొని తిరుగంగఁ బూనలేచె.