పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/501

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీయాశ్వాసము 495 118 19 -- 120 1. తల్లిదండ్రులయానతి నల్లఁగాంచి యచటిచుట్టాలనుదట నలరఁజేసి లెక్క లేనట్టి తొత్తులు లెంకదుడు తోడనరు దేర జిగిచాయడొలఁకుచుండ. క. కొడుకును గూతుందోడ్కొని యుడుగరలెల్లాం జొసంగనొక చేగొంచుం గడుచక్కని తేరుననలు కడకే తెంచె నెలనాగ కలకల నగుచున్. ఉ. ఆకరణి న్నలుండు తనయాలును గుఱ్ఱలగూడి హాయిగా నేకడఁజూచె నేనిఁదన యే డైజయెల్లరు నూఱునోళ్ళతో గైకొనికోర్కి కేళ్ళు జుకఁగా గొనియాడఁగ నేండ్లు చాలఁ దా నీకొని నేలయేలె నొకఁడేనియుజేఁడెనగాకయుండగr. క. అనిసలుకత యీ తెలుగున నొనరంగొంతి తొలిచూలి కొయ్యన నెఱిఁగిం చినలునియట్టులెయతఁడును జెనసినకడగండ్లకోర్చిసిరులొందంగన్. గీ. ఆడి జడదారితనదారి నరిగినంత నిచట గుదెదారికొడుకును నెడదలోన నదియెతలఁచుచుఁదలయూచియారయనుచు సొరెగొని మూడితద్దయుసంతసించే 5. ఈనలు తయడుగునతఁడు దానాలించెడునతండుఁదగఁగనునతఁడున్ జానగు కొడుకులఁగూఁతుల తోను సిరులఁ గొల్లలాడుదురు లగైనయశ్ . ..