పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/497

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయా శ్వాసము

<poem> గీ. అన్నకై కొనునదియనియానయిడిన

      నంతగురిసె జేజేచెట్లయలరుసొన 
      లలరిచల్లనిచిఱుగాలియొలసెదెసల
      నీడతెఱగ౦టీ యునున౦త నెదుటనిలిచి

సీ.ఎల్లరకునుదన్ను నెఱిగి౦చి యెల నాగ క్రొత్తడీనుద్దులుగొఱతలేక నలునియ౦దున్న గాదిలియు నెఱి౦గి౦చి కొనియాడ నాలి౦చి తనరినలుడు కర్కోటకుదల౦చి కోర్కులుచేకూఱ నాతడిచ్చినచేలజేతన౦ది తాల్చినయ౦తనె తనతొ౦టిసొగసూన జక్కనైనక డాని చాయగలిగి నూఱురాచిల్కరౌతుల నొ౦చుసొగను దఱుచునీరాఱు చీకటిదాయలనగు తేజుదులకి౦చునలుగా౦చి తెలిసికలిసి స౦తసిల్లెనునెయ్యురుస౦తసిలిరి.

ఆ . ఇట్ట్లుకూడూనలునకి౦తికినెలయల్లు

    కాకతొడనేగసటునొడల
    నగలతెగలతోడ  ననలెత్తఁగోర్కులు
    తొంటియునికితోడదొసంగులడఁగె.

ఉ. అంతయునాలకించి నెనరఁగ నాక్రధకై శికుండు తా

   నెణ్తయుఁ జీఁకటింగడిచి  నిండగిచందురుఁ గూడియున్న రే
   యింతితెఱంగున౦దనరు  ని౦తినిగన్నుల  ని౦డగా౦చిలో
   నె౦తయుస౦తసిల్లి   నగరెల్లెడల౦  గయిసేయజేసినన్