Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

<poem>ఆ.ఆతఁడేగుదెంచి యంతయునెఱిఁగించి చనినయంతనతని సకియనెల్లి చేకొననరుదేరఁ జెల్లునంచాడంగఁ దడయకటకనిచిన దానఱేఁడ.

క.నలుఁక్కఁడుఁ దక్కగఁజె న్నొలయఁగ నన్నూఱుకోనులొక సాఁటనరాఁ గలఁడేయుెరుఁడనియెడలోఁ దలంచిదీని నొనరిచిన దాననుగమంటే.

క.కొంకకయీదొరయుెద్దకె యంకిలెడలి జన్నిగట్టునఁచితినిఁతే యింకొక్కటైననిక్కడ కింక్కొఁడె రాఁడెఱేఁడు లిందఱిలోనన్

ఉ. అందఱుంజూడ నీయడుగులెంటద నాయెడ నొక్కకీడునుం

      జెందదటంచునొండొకటి  జేసెదఁ  గుర్రల నెత్తికొట్టెదన్
      దందనలేక   యీతొగల   దాయము  నీ ఱెజింకరౌతు  నీ
     చందురుఁ  డీల్లఁజేయుదురు   జూనుచెడం  జెడుచేఁతలుండినన్
 క. ఇటులనఁదగునేరతిను
       గటగటతొగచూడునేనుఁ  గడలికొడుకు నొ
       క్కటనొక్కొక  యేఁడొగిఁగా
        చుటయుఱఁగకయుంకినంటి  చులకనినుడులన్.

క. అనుచున్న తఱినిజదలున

     గనుఁగొనఁరాకయుండి  గాలియనియె ది
      గ్గున  నందరునూకొనఁగా
       నెనలేనిగులుకు   టెలుఁగున   నేలికతోడన్.<poem>