పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయా శ్వాసము

నేనునీచినతండ్రి కిక్కడనాలనై

యెన్నండు నినుజూడకున్న దాన

నాకుగూతురగుదు నాకడనింకనుఁ

గొన్ని నాళ్ళందఱగూడియుండి
తల్లి దండ్రులజూడంగ దల్లినీకుఁ
గోర్కియౌతఱి నేగెదుక్కొడియంత
దనుకనిచ్చటనే యుండదగునునీకు
నడ్దులాడిననింక నాయడుగులాన.

గీ. అనిన దల్లికి జోహారులొనర జేసి

దరిసునందనెత్తుకొని యాతల్లి యనిన
దాని కీకొనికొన్నాళ్ళు దండనుండి
యింతియల్ల ననొక్కనాఁడిట్ట్టులనియె.

క. ఈయిల్లునునారయగా

నాయిలునాకొక్క సరియె యైననుదల్లి౯
న యనుఁగుఁగుఱ్ఱలంగన
నీయెడనెంతయునుగోర్కి యెసగెడు నాకున్.

శా. కానన్నేనట కేగనానతియొసంగం జెల్లునా నాతియున్

లోనింతం తనరాని జాలిగదురందొత్తుల్ తగందోడరా
సానందీర్చినయీడు లేనిరతనాల్ చాలంగ జెక్కంగఁ జె
న్నైనీటొందుసరుల్ కడానినగలొయ్య గానితికిన్

గీ. ఒసగియడ్డలయందలానపకినుంచి

తల్లిదండ్రులయొద్దకు దగినయట్లు
తోలజెలిరాక యూరనందొఱునెఱింగి
చూడనేతేర దనయిల్లు చొచ్చెగలికి.