పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/473

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
ద్వితీయాశ్వాసము

గీ. నాలుగాఱులనాలుగై శ్రాలిడుద

యానుగలయచ్చ తెలుగచ్చరానదొలుత
నలరియుండినహుకుడననతనియొద్ద
నుండునదియని యానతియొసగిచనివు.

చ. నలుడునయోధ్య కేగియుట నల్గడలు దిలించియొక్క చో

దళదళలాడురాచయిలు దగ్గఱగన్గొని చొచ్చిఱేనితో
గలయది యంతయుం దెలియగానెఱిగించి కలకడేటి జ
క్కులనడలోలిదిద్దగను గూరలిగూడును జక్కజేయగాన్.

క. తానేర్చు టెల్లనెఱుగం

గానాడి నినుగడునచ్చికం గొలుచుటకై నేనెరుదెంచితి ననుడున్
లోనంగడుసంతసిల్లి లోగకదొరయున్.