పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధంధ్రనిరొష్ట్యనిర్వచన నైషదము

 క. కాలూడఁదీసికొనఁగాఁ
జాలకయికనైన నిచటఁజయ్యనదీనదీనిం
గూలిచి యోయొడయఁడ నను
నేలఁగదయ్యయని కలికియేడ్చునుండెన్.

క. ఏటీకి నొంటిఁగనేఁడీ
కాటికి నరుదెంచితచటఁ గడునాడలంగా
నేటికి నీ తెఱుగెల్లను
బోటికొ యెఱుగంగఁజేయు సూటిగ నాకున్.

గీ. అనినలు తోడగానల కరుగుదెంచి
యొడ లెఱం గక నిధురించి యుండుతయును
నచట దనుదించి యేలికయరుగుటయును
నిచటరోయుచుంటయు నింతియెఱుఁగఁజేయ.

క.నెలయల్లుఁడు కడుఁగ్రొన్నన
చిలుకులెదంగాఁడనేసి చిక్కించింనలోఁ
గలఁగకతనకోరికయా
కలికికి నెఱిఁచె నెఱుఁగించె నెఱుకుకట్టిఁడియగుచున్.