పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
శుద్ధాంధ్రని కోష్ట్యనిర్వచన నైషధము



సీ.అనిననాతనిఁజూచి నెనరునఁగ్రాల్గంటి
కన్నుఁగొనలనీరు గడలుకొనఁగఁ
దద్దయునెదలోన నెద్దియుఁదోఁచక
యొకకొంత తఱియట్టె యూరకుండి
యోఱేఁడకంటి నేనొక్కటిచేయంగఁ
దగినట్టి తెఱఁగది తల