Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
శుద్ధాంధ్రనిరోష్ఠనిర్వచన నైషధము

గీ . కత్తులనుదూసి దండులుకలికివగరు
కాచికొనియుండఁ జొరనెట్లుకలుగుననకు
కదియఁజననౌను నాయానకతననీకు
నడ్డుకొనలేరు నిన్నేరునచటఱేఁడ .