పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రధమాశ్వాసము

మ.అనిలోఁద్రెళ్ళినరాచహత్తులిటకయ్యాచాలనాళుల్చనెం
జనుదేరంగననాఁటనుండియుననింజాకుండిరేఱేండ్లు చ
య్యననాకంతయునానతిండనుడునొయ్యంగట్లదాయందగం
గనిరాకన్నియనుద్దియెల్లనెఱుఁగంగాఁజేసియాయ్యలున్.

గీ.తిరిగి ఇట్టులనిరి తెఱగంటిదొరతోడఁ
    దనదుకూతుఁగొనఁగఁదగినఱేండ్లఁ
   గదలిరాగననిచెఁగ్రద్ధకైశికుడుఁనిన్నఁ
    గోరుకొనునెలఁతయుకొరునినెల్ల.