పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
సత్యరాజా పూర్వ దేశయాత్రలు



"అమ్మ తాటకను తాసకొనివచ్చుచున్నది. ఇఁకమాటల కవకాశము లేదు. ఇదిగో పెట్టె తాళము చెవి. ఇది నీవు దానిచేతికియ్యక పదిలముగా నీయొద్దనుంచుకొని యేదో మాయోపాయముచేత దానిని దూరముగా పంపివేసి పెట్టెతీసి యీవాలఖిల్యుని నీయొడిలో వేసికొని తీసికొనిరా.?"

"త్రోవలో నేదో యుపాయము మాలోచించెదను."