పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

<poem>లంకాద్వీపము

ము మహాఘోరముకాగాఁ రాక్షసుఁడు ధర్మయుద్ధమున నన్ను గెలువలేక యధర్మయుద్ధమున కారంభించి కాటు శీయవకోయెను . నేనాకాటునకం భయపడక ధైర్యము వంక పట్టుబట్టి వదలక నట్టిల గదలక విష్ణుమూర్తి యొక్క శంచాయముఖము వంటి ఇఖములతోఁ జీల్చి వానివజ్రకాయమును చేదింపలేక తుదకువాఁడుపదేశించిన మార్గముననే యవలంబించి దంతము లుపయోగించి త్వరిడాభూలిమ భీముఁడు సుయోధనుని చొడలువిరుగగొట్టునట్లు కఱుక్కున కొశికి నామునిపండ్లతో వానికాలొక్కటి నొడవఱకు రెండు ఖండములు చేసితిని . ఈప్రకారముగ యుద్ధమునంతను వర్ణించిన పక్షమున భారత రామాయణములంత గ్రంథము పెరుగునని భయపడి యాపనిని వురాణకత౯లకు విడిచి నేనిక్కడ మాసమరపర్యవసానము మాత్రము చెప్పెదను . శ్రీరాములవారు రావణాసురుని వింశతిబాహువులను నఱికినట్టును శ్రీకృఘలవరు బాణాసురుని సహస్రబాహులను నఱీకినట్టును నేనామత్కుణాసురుని యాఱుబాహులను దంతాదంతిని సఖానఖని యుద్దముచిసి నఱికి నాయసహయ శూరత్వ్ను