పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/398

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
సత్యరాజాపూర్వదేశయాత్రలు


తనకనుకూలముగా నుత్తరములిత్తునని భ్రమపడి యిప్పుడీప్రస్నలువేసెను. అప్పుడీదీఘరోముండుచెప్పినదానిలో శాస్త్రదూషణమంతగాలేదని చెప్పినదానినిబట్టియే ప్రాచినాచారపరాయణులయిన సభవారందఱను మనసులొ నామీద కొఱకోఱగానుండుట బుద్ధిమదగ్రగణ్యండణాగుట చేతనే నవరకేకనిపెట్టియున్న వాండనుగాన మహజనుల యనుగ్రహమునకు మరలపాత్రండనగునట్లుగా --"ఓయిదీఘరోమా!త్రికాలవేదినైన నేనుసత్యము పలికెదనువినుము. నేనిప్పుడుడాంతరద్రుష్టిచేతజూచియ ధాత్తమునుకరతలామలకముగాగనిపెట్టినను.