Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>సత్యారాజాపూర్వదేశయాత్రలు

కుఁడ తానే యుచ్చ్తెసర్వముతో మాటాడఁజొచ్చినందున వారిమాటలు పూణ౯ముగా వినుటకు నాకవకాశములేకపోయినది.

                                                      ఉపన్యాసకుఁడు౼ఈపాడుజ్యోతిశ్ళాస్త్రమ;    వివెకమును    పాఱఁద్రోలి  బుద్దిని మ్రింగివేసి    యాలోచన    నడఁగఁద్రోక్కి    తెలివిగల   వారిని   సహీతము  సమస్త     విషయముల యందును

వంచకులయిన మూడులకు దాసులను జేయుచున్నది. శాస్త్రనామము దరించిన యీసిళాచముయొక్క సమ్మోహనయాంత్రములో జీక్కి భ్రమపడ్ది మనుస్యప్రకృతి కలంకారమయిన స్వాతంత్ర్యమును పోఁగోట్టుకొని మన మందఱరును నిస్కారణ్ముగా బుద్దిపూర్వకముగాఁ దేచ్చుకొన కస్టములపాలయి భాదపడు చున్నాము. మనమొక్కయిల్లు కట్టుకోవలెనన్నచో మనకిష్టమయిన తావువను ముహూర్తమును కట్తుకొనక ముర్ఖసిద్దాంచెప్పినితావునము ముహూర్తమును కట్తుకొనవలసినవార మగుచునాము; నుయ్యి త్రవ్వించుకొఁ దలఁచుకొన్నచొ మన మనస్సువచ్చిన యనుకూలమేన తావున త్రవ్వించుకొఁ మూర్ఖసిద్దాంతిచూప్పిన మూలమున త్రవ్వించుకొనవలసిన వార మగుచునము; మనబిడ్డకు పెండ్లిచెయఁదలఁచుకొన్నచు మనకుకూలుఁడ్డుగా కనఁబడకువరుని నిర్ణంచి మిలయినకాలమునందు వీలయినకాలమునందు వివాహముచేయక మూర్ఖసిద్ధాంతి పెట్టిన నిశముహూత౯మునందో యెప్పుడో ప్రవర్తనగాక చేతపోయినను జన్మపత్రముచేత నతడు మంచివారన్న వరుని కిచ్చి పెండ్లి చేయవలసిన వారమగుచున్నాము . మనమొకయూరికి పోదలచుకొన్నచో మనకు తీఱియైన సమయమున బయలుదేరక మూర్ఖసిద్ధాంతిచెప్పిన దినమునందును వారమునందును కాలమునందును ప్రయాణము కావలసిన వారమగుచున్నాము : మనము క్షౌరము చేయించుకోఁ దలచుకొన్నచోఁ మన కవకాశముగా నున్ననాడు చేయించుకొనక మూఖ౯సిద్ధాంతి చెప్పిన తిధివారముల .<poem>