పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/383

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

ని ఆయుపాయముచేత సద్దణఁగినందుననుఁ గలిగిన యాయాసముచేత నిద్రవచ్చినందునను నావెనుకనుంచిన దిండునకుఁ జేరగిలఁబడ్ది నాను హాయిగా నిద్రపొయినను. సభికులు మాత్రము నాగుట్టు తెలుసుకొలెక నేను యేగమునట్టి యోగనిద్ర నవలంభిచి దివ్యదృచేతను నాఁట్టియుపన్యాపమును మాత్రమునుకూడ జ్యోతిశాస్రముయొక్క సత్యమునుకూడ గ్రహించుచున్నానని తలఁచిరి, అందుచెత నుపన్యాసముయొక్క ప్రధముభాగమున మికుఁ దెలుపకపయిన తప్పిదమును తరువాత నితరులవడిగి తెలిసికొని మికు తెలిపియుందునుగని అట్టుచెసినచు నాయొగమహిమకే భంగముకలిగి జనులలోశాస్త్రము నందవిశ్వాసము కలుగునున్న భితిచెత నేనితరుల నడుగక శాస్త్రనుర్యాదనుకాపాడుటకు కంకణము కట్టుకున్నమీరు నాసమయోచిత బుద్దిని శ్లాఘ్ంతురన పూణ౯విశ్వాసము చేత శాస్త్రగౌరవము నిలువఁబేట్టినను. నేను గాడ నిద్రలొయుండగా నుపన్యాసకు దేదో ముఖ్యాంశమును జెప్పును బల్లమిఁద నొక దుద్దుగుద్దెను, ఆగుద్దుతో వన్నావఱకాశ్రయించియున్న నిద్రాదేవి భయపడి నన్ను ముందుకుఁ బడద్రోచి క్షణకాలములో నన్నువిడిచి పాఱిపోయెను, నేనును కన్నలు తెఱచిచూచి మెల్లగా లేచి మరల యాధాస్దానముచేరి దిండు నానుకొని సావదాన చిత్తుండనై కూరుచుంటిని. అప్పుడు నన్ను జూచిన సభాస్తారు లీమహాముని యొక్క యోగనిష్ధకు నడుమ భంగముచ్చివదని కొందఱను; ఈమహార్షి తనంతతానే లేచినఁడుకాని సమాది చేడలేదని కొండఱును, సమాది చేసినపక్షమున మౌనముద్ర వహివూని ప్రాణాయామము పట్టిమరల యోగనిద్ర వహించునని కొందఱను, నానావిదములఁ జెప్పుకొనసాగిరి, ఇంతలో నుపన్యానకు డితరులమాటలు చేవినుక.