పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

పలుక వెఱచి ప్రయాణమై యాయనవెంట బయలుదేరితిని. బండిలోనెక్కినది మొదలుకోని సభామంరము చేరువఱకును జరిగినకద యంటయు నించునించుగా వెనుక వణి౯చినకితిగానే యున్నది; కాని బండిదిగినతరువాత వెనుకటివలలే మాయజమానుఁడుగాక సేవకులే నన్ను లూపలికిఁ డిసికొనిపొయి యొక యొన్న తాననముమిఁద గూరుచుండినఁభెట్టిని, మేము వీదిగుమ్మము చేరఁగానే నాటిదినము సభలో తాను వేషముతో నగలపెటెను దొంగిలించితినని తెచ్చియిచ్చిన త్రిశీరుఁడు మాకెరుగా వచ్చి ప్రత్యుత్ఖానముచేసి నుమ్ము లోపలికిఁగూసిపోయి యుచితాసనము మీద గూరుచుండఁ భెట్టెను. వేము పోవునప్పటికే సభాభవనము మహాజనులతో నిండియుండెను. అందులోఁ గొందఱు జ్యోతిశ్శాస్త్రను బద్దమని వాదించుటకయి ఇక్కడికి వచ్చిరి. తక్కిన వారు ఉభ వాదములను విని వేడుక చూచుట తొరకును నవ నాగరికులను గేలి చేయుట కొరకును వచ్చిరి. అప్పుడు పన్యానసమయ మయినదున పూర్యపక్షులలో నొకరులేచి త్రిశీరుఁడుగారి గ్రాసనాసినునిగా నేర్పఱుకుం గోరెను; వేంటనె సిద్దాంతులలొ నొకరు లేచి నవనాగరికాగ్రగణ్యుఁడయిన యాయన నాపనికి నియనించుటకాక్షేపెంచి మహాకయఁడు గారి నగ్రాసనాసినునిగా నేర్పఱుకుఁగూరెను. అట్టి పూర్యనాగరికాగ్రాగణ్యుఁ డగ్రపీనునిగా నేర్పఱుపఁచెను ఈప్రకారముగా విరు నియమించినవరిని వారు పనికిరానియ, వారు నియమించినవారిని వీరు పనికిరారనియు, ఉభయపక్షములవారును రెండుగడియలు తగవులాడినపిమ్మట నుభయపక్షములవారు నంగీకరించినవారొక్కరును దొరకక పోవుటచేత నాటికి సభ ముగియునట్లు కనఁబడెను. ఇంతలో నొక బుద్ధిమంతుఁడు లేచి లంకానగరవాసులందఱు.