Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సత్యరాజా పూర్యదేశయాత్రలు

తరువాత శ్రీరాములవారి మిాఁదఁగల భక్తిచేత నిఁకముందు రాక్షసు లెవ్వరును మనుష్యభక్షణము చేయఁగూడదని శాసనముచేయుట. ఇప్పటి కీని లంకారాజ్యమును విభీషణుఁడే యిేలుచుండుటచేత రాజశాస నమునుబట్టి రాక్షసులు మనుష్యాశనత్వమును విడిచిపెట్టి కామగూపు ల్యైనను మనుష్యసంచారముగల దేశములకు బోవుట బొతిగా మాను కొన్నారు.నామాటయిెుక్క సత్యమును సిద్ధాంతపఱుచుటకయి మన దేశమునకిప్పుడు రాక్షసులు రాకుండుటయిే ప్రత్యక్ష నిదర్శనముకదా? వ్