పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/261

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తాము సదాచారవిరుద్ధముగా శాస్త్రనిషిద్ధమయిన యుత్తరదిక్కు తల యంపిగా పరుంది యుండననుట నిశ్చయము. పూర్వముత్తరదిక్కునఁ దలపెట్టకొని నిద్రించిన దోషమును బట్టయేకదా తలకోలుపోయిన నిఘ్నేశ్వరుని యెండెమున కతుకుటయి యేనుఁగుతల వఱకఁబడినది! కాఁబటి యిప్పుడు నాతలయున్నడిక్కు తప్పక దక్షిణపుతలగా వెల్లవెకలఁ బరుండియున్నప్పుడు నాకెడమచెతివైపు పశ్చిరుమయి యుండవలెనుగనుక కర్మశాస్త్రప్రామాన్నణ్యమునుబట్టి. సూర్యుఁడుదయించునది పశ్చమమే గాని తూర్పుకాదని తత్క్షణమే నిశ్ఛయించుకోటిని. ఈప్రకారముగా సృష్టిలోని యొక్కయ పూర్య సత్యమును మహాద్బుతముగాక నిపెట్టఁగలిగినందుకు నాలోనేనాందించుచు, కన్నులు మూసుకొని యీక్రొత్తదేశములో నేనోంటిగా నెక్కడకుఁ లోవుదునా భగవంతుఁడాయని యాలోచించుకొను చుండఁగా నింతలో కోంచము మబ్బుపట్టి చల్లగా న్నునందునను మార్గాయాసముచెతను నాకు హాయిగా నిద్రపట్టినది. ఈశ్శారానుగ్రహమువలన నాకానిద్రలో దివ్యనుయిన స్వప్న యొక్కటివచ్చినది, ఆశలలో నెనువెనుక పఱవుమిఁద పోలి నిద్రలో జారినదిమొదలుకొని యిక్కడకు వచ్చువఱకును జరగిన పర్వవృత్తాంతమును కన్నులారా నిదర్శనముగాఁ చుచితిని. ఇదిపరమరహశ్యమయిన యర్ధమేయినను శ్రద్ధాళువులయిన మీకొక్కరికి మాత్రము చెప్పెదను. మీరిమర్మమును కర్మభ్రష్టులకు వేదబాహ్యులకును నా స్తికులకును విశ్వాసహీనులకును జెప్పక గోప్యముగనుంచుఁడు. నేను వెనువాల్చిన యాపఱువు భూమ్యంతరాళిమున సాయంసమయమున ఱకును తిన్నగా నిధోముఖముగా దక్షిణమునకుజారినది. నావలనే పాఠశాలలలోని గోడలకు తగిలించియుండు దేశపటములను జూచియుండిన మీకు పై పై పుత్తరమనియు క్రింది వైపు పు దక్షిణ