పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

191

పదమూడవ ప్రకరణము

చెంబు చెతికిచ్చి తనతోగూడ రమ్మని చీకతిలొ నన్ను తిసుకొని పోయెను.నేనును కన్ను కన్ను కనబడనిగాడ అంధకారములొ నిశె సమయమున దారి తడుముకొనుచు మాతండ్రినో నీడిగవాని ఇంటిదగ్గరకు జేరి నిలిచితిని. అప్పడు నన్నక్కడ నిలువ బెట్టి మా నాయన కాలికి బందము వేసుకొని కొబ్బరి చెట్టునకు యగబాకి ,యొక కర్రతొ దాసి మొవ్వును యందు నెను దెచ్చిన బియ్యమును కడుగును భొసి చెట్టు దిగివచ్చి మాయర్దరాత్రమప్పుడు మరల నన్ను దిసుకొని ఇంటికి వచ్చి యా రాత్రి సుఖనిద్రచేసెను.మరునాడుడతడు తన్నుజూడవచ్చినవారితోనెల్ల 'యీడిగవాడు కొబ్బరికాయ లియ్యకపొయి నందున వాని చెట్టుకి ప్రయొగము చెసితినని చాట మొదలుపెట్టెను. అందుకు ద్రుస్టంతముగ నాడు మొదలుకొని మొవ్వువాడి క్రమక్రమముగా ఆకులెందిపొయి నాలుగైదు దినములలొ చెట్టు చచ్చెను.తనకు కొబ్బరి కయలు ఇవ్వకపొవదం వల్ల బాపనవాడు నిస్కారముగా మా కొబ్బరి చెట్టును దయ్యాలు పెట్టి చంపినాడని యూర నెల్లవారితొ జెప్పుకొని యీడివా డేడువనారంబించెను.ఆవార్త శీగ్ర కాలములొనే చేరువ గ్రామమునకు ప్రాకెను.అందు మీద నెల్లవరికిని మా నాయనమీద నొకవిధమయిన అసూయ కలిగెను. ఆ పిమ్మట గ్రామములొ నొకరికి రొగము వచినప్పుడు మా నాయన ప్రయొగం చెసినడెమొ యని కొందరికనుమనము కలిగెను.అంధుచెత గ్రామములొనివారు తన ఇంట రోగదికము వచ్చినప్పుడు మునుపటంత తరచుగ మా నాయన పిలుచుకొని పొవడం మానివెసిరి.కాని యాతనిని పిలవకపొయిన నేమిచేసి పోవునో యని మనస్సులొ భయపదుచుండిరి.ఈరితిలొ నుండగా నొక కోమటివాని పిల్లవానికి రోగము వచినప్పుడు,వానితల్లి యూ