ఈ పుట అచ్చుదిద్దబడ్డది
200
ఉద్భటారాధ్యచరిత్రము
| [జేకొన నీశాన]మహా | 338 |
మ. | అనహంకారనిరంకుశప్రతిభ దివ్యస్త్రీల సద్వర్తుల | 339 |
క. | నటదనమ నేత్రజూటీ | 340 |
మ. | [సారవి]శాలసుధీమణిజాలవచస్తుతసాంద్రకృపా | 341 |
గద్యము
ఇది శ్రీమదేలేశ్వర గురువరేణ్య చరణారవింద షట్చరణసకలకళాభరణ
రామనార్యసుపుత్త్ర సుకవిజనమిత్ర కుమారభారతి
బిరుదాభిరామ రామలింగనామధేయప్రణీతం
బైన శ్రీమదుద్భటారాధ్యచరిత్రం బను
మహాప్రబంధంబునందు సర్వంబును
దృతీయాశ్వాసము
సంపూర్ణము
శ్రీ