తృతీయాశ్వాసము
181
| వాతిశయంబునం జేసి కనుంగొనఁ జాలి యతని నుద్దేశించి యిట్లనియె. | 263 |
ఉ. | ఎవ్వఁడ వీవు ధైర్యమఱి యేడ్చెద విచ్చడ నెద్ది కారణం | 264 |
క. | ఏమని చెప్పుదుఁ జెప్పిన | 265 |
క. | ఏ పుణ్యసాధ్వికడుపున | 266 |
చ. | అనఘపచార! నాదుతెఱఁ గంతయుఁ జెప్పెద నీదు పేరు పెం | 267 |
వ. | ఏను గురువియోగంబునం జేసి గాసిల్లి విసుగుచు నిర్ణిద్రదుఃఖంబున నిద్రలేక యేకతంబ యొక్క హర్మస్థలంబున మేను వైచియుండు నవసరంబున నీ యాక్రందనం బమందం బగుచు వినంబడిన దీని నరయుదముగాక యని సరయంబుగా వచ్చితిఁ బొచ్చెంబుగాదు నీ తెఱం గెఱింగింపు మనుడు నయ్యంబరచరుండు హర్షాడంబ | |