174
ఉద్భటారాధ్యచరిత్రము
| దుష్టనిగ్రహమును శిష్టరక్షణమును | |
గీ. | జలధివలయితవసుమతీస్థలము నొక్క | 231 |
క. | నీవంటిశిష్యుకతమున | 232 |
క. | శిష్యుఁడు పాపము చేసిన | 233 |
వ. | కావున శిష్యుని పుణ్యపాపంబులు గురునితలయవియ కాన యుత్తమశిష్యుఁడు గలుగుట గురునిభాగ్యంబ శిష్యుం డనుత్తముం డగుట గురునిదౌర్భాగ్యంబ యని వేదవిదులు చెప్పుదు రీవు సచ్ఛిష్యుండ వగుటం జేసి మా కదృష్టంబయ్యె నదియునుంగాక. | 234 |