| సమస్తప్రశస్తతీర్థోదకపరిపూరితకలశపంచకంబును, గాంతాకరార్పితకర్పూరనీరాజనాదివిరాజితంబును, గమ్రామ్రపల్లవప్రముఖనిఖిలభద్రపదార్థసార్థప్రేక్షణీయంబును నగు దీక్షామంటపంబుఁ బ్రవేశించి యథాకాలంబును యధాశాస్త్రంబును నగునట్లు విభూతిపట్టహోమాదికృత్యంబులు గుర్వనుజ్ఞ నఖర్వభక్తి నొనరించి వినిద్రాస్వాంతుండై ధరణీకాంతుండు మహితమంత్రధారాసారంబుఁ గర్ణపుటీకుటుంబిగా నాకాంక్షించు నవసరంబున. | 193 |
క. | సాక్షాదలికాక్షుం డగు | 194 |
సీ. | వామాంకవిన్యస్తవామేతరకరాంబు | |
గీ. | లలితనూత్కారణాంశులు తొలుకరించు | 195 |