166
ఉద్భటారాధ్యచరిత్రము
క. | ఆవేళ బహుళశృంగా | 191 |
సీ. | ఆపుణ్యదివసంబునందుఁ బ్రభావతీ | |
గీ. | శంభులింగంబులకుఁ బ్రపూజలు ఘటించి | 192 |
వ. | అట్లు చనిచని యాఖండలకోదండదండంబునం దొరఁగుప్రభామండలంబు గండడంచునగణితతోరణంబులవలనను శాతమన్యవశిలాశకలకీలితంబులై యకాలతమోజాలంబు విశాలంబుగాఁ గలిగించు నలఘువలభులవలనను, మధ్యందినమార్తాండమండలంబుం గోడగించి విజృంభించు శాతకుంభకుంభంబులవలనను, నాశావకాశంబులు వాసించు కాలాగరుధూపమాలికలవలనను, వలను మిగిలి విశుద్ధకామధ్వజాంచలగండూషితసుధాంధస్సింధుపయోభరంబును, జతుర్ద్వారభాసురంబును, జతురశ్రవిస్తృతవేదికంబును, | |