తృతీయాశ్వాసము
153
క. | శివలింగము ధరియింపని | 136 |
వ. | కావున లింగధారణప్రకారంబుసు గురుశిష్యవర్తనంబును శివార్చనావిధానంబును సవిశేషంబుగాఁ జెప్పి నన్నుఁ గృతార్థుఁ జేయవే యనుచుఁ బునఃబునఃప్రణామంబులు గావించు నృపసార్వభౌమునకు గురుసార్వభౌముం డిట్లనియె. | 137 |
క. | క్షితివర! నీయత్నము మె | 138 |
క. | ఈ యంగన లీ యాత్మజు | 139 |
ఉ. | భూరిసువర్ణపుష్పములఁ బూజ యొనర్చినవాఁడ వీవు కా | 140 |
సీ. | హరున కర్పింపనియన్నంబుఁ గుడుచుట | |