ద్వితీయాశ్వాసము
97
వ. | ఇట్లు సకలలోచనానందకరుండగు నిశాకరుండు మృగమదమకరపత్త్రాభిరామం బగు సుత్రామదిశాకుశేశయగంధికపోలఫలకంబునుం(బోలె నీలరేఖాకలితాంతరాలుండై నభోమండలంబు నలంకరించి కలువలకుం జలువయుఁ, గైరవంబులకు విహారంబును, జకోరంబులకు వికారంబును, నిందుకాంతంబులకు నిష్యందంబును, రిక్కలకుఁ జక్కందనంబును, దిక్కులకుఁ జల్లదనంబును, బంకజంబులకు శంకయుఁ, బాంథులకు నంధకారంబును, దమంబునకు భ్రమంబును, బాటచ్చరులకు వెచ్చయుఁ, జగ్రవాకంబులకు విక్రియయు నెలకొల్పి యనన్యదుర్లభంబగు విభా(విభవంబున వెలసి)యుండె నప్పు డవ్విప్రుండు విప్రయోగవ్యథాదూయమానమానసుండై వేఁడివెన్నెలం బొక్కి యుక్కెడలి యొక్కరమణీయస్థలంబునఁ గనకలతం దలంచి యంతర్గతంబునం జింతింపందొడం(గె.) | 187 |
ఉ. | ఓయెలనాఁగ!) నాకు నిలుపోవనితాపము నూలుకొల్పి నీ | 188 |
ఉ. | ఈపికరాజి యీశుకము లీశశికాంతులు నీసుధాపృథు | 189 |
చ. | జలరుహగంథి! నీ వదనసన్నిధి పెన్నిధి, నీమనోహరా | 190 |