80
ఉద్భటారాధ్యచరిత్రము
| బ్రాహ్మణాకృతిఁ జూపట్టు బ్రహ్మవోలె | 114 |
చ. | (వ్రతములు చేసి) పెక్కు లుపవాసములున్ మఱిపెక్కు లుప్పిఁడుల్ | 115 |
ఆ. | అవనినాథ! భూసురాగ్రణి తనపుత్త్ర | 116 |
క. | [ద్వికమునకు వ]చ్చు బాలకు | 117 |
వ. | ఇట్లు దినదినప్రవర్ధమానుం డగు సూనునకు వి.............దజ్జనకుం డన్నప్రాశన చౌలోపనయనాది కృత్యంబులు యథాశాస్త్రంబును యథాకాలంబును నగునట్లుగఁ బరికల్పితంబులు సేయించి వేదాదికంబులగు విద్యావిశేషంబులఁ బాండిత్యంబు......ధుఁడగు ధరామరుకుమారి సుకుమారాంగి జంద్రవదనం జంద్రకళ యనుదానిం బెండ్లియార్చి సంతసిల్లుచుఁ దామరతంపరలగు సంపద్విలాసంబునం బెంపు వహించి కతిపయసంవత్స........మ్మహీబృందారకనందనుండు. | 118 |
సీ. | కన్పుకన్పున మౌక్తికంబు లుద్దాలించుఁ | |