62
ఉద్భటారాధ్యచరిత్రము
| నియమించి దర్భపాటితతలంబగు కరకమలంబున వినయైకసారం బగు తచ్ఛరీరంబు నివురుచు నిట్లనియె. | 38 |
సీ. | హెచ్చువచ్చునె పురోహితముఖంబున నీకు | |
గీ. | స్వాతితోడుతఁ దగినవర్షంబు గలదె | 39 |
ఉ. | మానము గల్లి శౌర్యమహిమస్థితి రూఢికి నెక్కి తాల్మి లోఁ | 40 |
ఉ. | కూడుక వత్తురే బుధులు? కోరిన నర్జుల కిచ్చి పంపుదే? | 41 |
క. | అని పెక్కుభంగు లమ్ముని | |