58
ఉద్భటారాధ్యచరిత్రము
గీ. | గంటఁ దిగిచిన గందంపుఁ గమ్మఁదావి | 24 |
సీ. | ఎలదోఁటలోపల మొలచుఁ గల్పకములు | |
గీ. | (గ్రహము లేకా) దశస్థానగతిఫలంబు | 25 |
వ. | ....................వల్లభుఁడు వర్షాపవనస్పర్శనంబునఁ గోరకించిన నీప భూరుహంబునుంబోలె హర్షోత్కవచనంబునం బులకితతనుఫలకుం డయ్యెఁ బ్రభావతియుం బ్రభాతలక్ష్మియుంబోలె వికసితముఖారవింద యయ్యె నిట్లు దంపతులు సంప్రాప్ర..............సంతానులు కాఁ జెలంగి యన్యోన్యవాక్యామృతంబుల నితరేతరహృదయంబులు పొదలింపుచుఁ గాశిగావిభుం గాద్రవేయముద్రికాముద్రితకరాంగుళీకిసలయుం గిసలయవిభాసిపిశంగజటాధరు ధరశరాసనవిజితవిరోధిపురుం బురుషత్రయరూపు నారాధించు తలంపున జగదేకరమ్యంబగు నవిముక్తక్షేత్రంబునకుం బోవ సమకట్టి రంత నొక్కనాఁడు. | 26 |