ఉద్భటారాధ్యచరిత్రము
వ. | అని యిష్టదేవతాప్రార్థనంబును విశిష్టసత్కవికీర్తనంబును బరిఢవించి యొక్కప్రసిద్ధప్రబంధరచనాకౌతూహలంబు మనంబునం బెనంగొని యుండు నవసరంబున. | 13 |
సీ. | మహితమూలస్థాన మల్లికార్జునశిర | |
గీ. | కరటికటనిర్గళద్దాన నిరవధిక | 14 |
మ. | పరఁగన్ వారిధివేష్టితాఖిలమహీభాగంబునన్ రెడ్డిభూ | 15 |
సీ. | భూధురంధరభావమున భోగిపతియయ్యు | |