పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దోడ్పాటు గా వించిన బ్ర||ములుగు సుబ్రహ్మణ్యశాస్త్రి గారికిని బ్ర||ముదిగొండ సొగ లింగ శాస్త్రుల వారికిని సంస్కరించి ప్రకటనానుకూల్య మొనర్చిన ఎ|| మల్లంపల్లి మల్లికార్జన శాస్త్రి గారికిని బ్ర!! వేటూరి ప్రభాకరశాస్త్రి గారికిని గృశజ్ఞతాభి వందన శతంబు లర్పించుచున్న వాఁడను.

ఈ చరిత్రమును తమసరస్వతీ పత్రిక యందుఁ బ్రకటింపించి నా గ్రంథ మును ముద్రింపించి యొసఁగిన మ!! రా|| రా!! శ్రీ రాజూ వాసిరెడ్డి శ్రీదుర్గాసదా శి వేశ్వరప్రసాద్ బహదర్ గారు ఇతోదిక స్వశ్వమ్యవిరాజమాను లై వంశాభివృద్ధి నొంది యలరుటకు నస్మదుపాస్య దైవముగు నాయుమాము హేశ్వరతత్త్వము ను బ్రా ర్ధించుచున్న వాఁడను.

ఏమహాను భావులకడ వైన నీయుద్భటారాధ్య చరిత :ముండి దయచేసి రేని తక్కుంగలలోపముల ద్వితీయ ముద్రణమున సవరించి వారికి ముద్రిత ప్రకుల నొసఁగి కృతార్థుఁడ నయ్యెదను.

ముక్త్యాల. బుధజనని ధేయుడు, ముదిగొండ బసవయ్యశాస్త్రి..