పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/183

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు తెలియని సమస్య ఎదురైనది


దెరలుచెమ్మట సోఁకి కరము చుఱ్ఱనినచో[1]
................వ్రేళ్ళు ..ద్రించికొనుచుఁ
దుడుచుచో వెన్నెల తొలచి పొక్కినపట్లఁ
....................నుకొనుచుఁ
ఆ. గ్రాఁగి ................ముత్యాల
...........................
నప్రమత్త....................దాని
చెలులు ..................... 94

ఆ. ప్రాణసఖులు సారె పన్నీరు పైఁజల్లు
నపుడు బాడ నొప్పె నాలతాంగి
కాంచి ...................సెకలతోఁ
బొలుచు కుందనంపుబొమ్మ వోలె. 95

ఉ. వీనులు మేనగాఁ గడల వెల్పడు బాష్పపయస్సమృద్ధితోఁ
గానఁగనయ్యె బుధగజగామినికిం గనుదోయి కర్ణ పా
థోనిధులందునుండి తరితోడుత వెల్వడి బాష్పనిమ్నగా
హీనతరంగరాశి కెడ ........ వారిచరంబులో యనన్. 96

క. పానుపుపైఁ బొరలాడఁగ
మేనన్ నిరులంటి చమరిమృగలోచనకుం
గానఁబడెఁ గట్ట నేసిన
మానసభవు ప్రసవశరసమాజము వోలెన్. 97

ఆ. పద్మవదన మేనఁ బన్నీరు చల్లుచో
నసమబాణతాప మగ్గలించి
హవ్యవహునిమీఁద నాజ్యంబు సల్లినఁ
జల్లనగునె తేజరిల్లుఁగాక. 98  1. కవును చుట్టనినచో