పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

మృగావతి చెలికత్తెలు చైత్రాదులఁ బ్రార్థించుట


వ. ....మనోభవుఁ గొనియాడి యనంతరంబ— 64

సీ. ఎలమావిమోఁక నా ప్రాణముల రాచిల్క
బోద తేనెల కేపు పూఁవు కొలిపి
చిగురాకు మెత్తలచే[1] గోకిఁలలకు
.......పల్కులు వీడుకోలు చేసి
నళినాకరోన్నాక ...నాళములచే
నాఁకలి దీర్చి రాయంచగమికి
గురియుతేనియలచేఁ గొదమతేంట్లను వేన
వేలు ......... మదవృద్ధి నెఱప
ఆ. వంతుపనుల కేడుగడయును వీతయై
యునికిఁ జేసి కాదె మనసిజుండు
సబలుఁ డగుచు భూరిజయరమాసిద్ధులు
గాంచి యిట్లు నునికిఁ గనుట చైత్ర. 65
 
సీ. మధుశీదురసముల మధుపయోగినులకు
భుక్తి గావించిన పుణ్యమునకుఁ
వేదద్విజశ్రేణికిం దియ్యనౌ పండ్లఁ[2]
దృప్తి నొందించు సత్కృత్యము
మాకందతరు(ల)తో మాధవీలతికల
నొనగూర్ప నేర్పిన యున్నతికిని
బరభృతంబులకు వాగ్బంధనంబులు మాన్ప[3]
పలుకనేర్పిన సుహృద్భావమునకు



  1. మొత్తలచే
  2. కీరద్విజశ్రేణికోనిఁ దియ్యంపండ్ల
  3. మాని