పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్రగ్విణి. దీనరక్షాపరాధీనహృత్పంజకా
దానపాండిత్యబృందారకానోకహా
మౌనముద్రా కురుక్ష్మాతలాధీశ్వరా
గానవిద్యాకళా గంధవాహాత్మజా. 203

గద్యము

ఇది శ్రీమదింద్రేశ్వరవరప్రసాదలబ్ధకవితాసార నారనామాత్యపుత్త్ర సూరిజనవిధేయ
సూరననామధేయప్రణీతంబైన యుదయనోదయం
బను మహాప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.