Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

ఆత్మవిచారము

[3 వ

వీరికాలపు ఋషులు.

వసిష్ఠ పుత్రులు ఏడుగురు, కావ్యుడు, చైత్రుడు, పృథూకుడు, అవ్యవర్ణుడు, అగ్ని, పీవరుడు, జ్యోతిధాముడు.

5. రైవతుడు, 6. చాక్షుస్సు

వీరిపుత్రులు.

బలుడు, బంధువు, ఉజ్జ్వలుడు, ప్రియవ్రతుడు.

వీరికాలపు ఋషులు.

ఊర్ధ్వబాహువు, దేవబాహువు, హిరణ్యరోముడు, వేదవంతుడు, దామకుడు, శ్రీమంతుడు, పర్జన్యుడు, సుమేదుడు, విజరుడు, హవిష్మంతుడు, ఉత్తముడు, మధువు, సహిష్ణువు, అతినామకుడు.

7. వైవస్వతుడు, 8. సూర్యసావర్ణి

వీరిపుత్రులు.

ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టువు, నరిష్యస్తుడు, శర్యాతి, వృషాదుడు, నిర్మోహుడు, వీరబాహువు.

ప్రకృతమందు లోకము వైవస్వతమనువుయొక్క అధికారమునకు లోబడియున్నది. రాబోవు మనువు పేరు సూర్యసావర్ణి.

వీరికాలపు ఋషులు:-

గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, పసిష్ఠుడు, విశ్వామిత్రుడు, గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, కృపాచార్యులు, అశ్వథ్థామ, కృష్ణద్వైపాయనులు, ఋశ్యశృంగులు.