ఆధ్యా] ఉపక్రమము అయిదు తత్త్వములును తానుగాక మిగిలిన తత్త్వములను తనలో చేర్చుకొనుటవల్ల. ప్రతి తత్త్వమందును మిగిలిన అన్నితత్త్వ ములును కనబడును. ఈ చర్యకు పంచీకరణమని పేరు. ఇదే విధముగా సత్వరజస్తమోగుణములు గూడ నొకటితో నొకటి కలి ఈ చర్యకు యును. అని పేరు. త్రివృత్కరణము రజ సమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత రజస్సత్త్వం తమత్చైవ తనుస్పత్వం రజ స్తథా ! (§. A. 08_00) అధిభూతము అను అపరాప్రకృతిలో ఎనిమిది భాగములున్నట్లు ౧౩ వ పుటలో చెప్పబడినది. ఈ యెనిమిదింటియందు అయిదు మనకు ముఖ్యముగా తెలియవలయును. అవి యేవన ౧. ఆకాశము, ౨. వాయువు, 3. తేజస్సు, ర. అప్పు, 2. పృథివి. ఈ ఐదింటికిని తత్త్వములని పేళ్లు. ఆత్మన ఆకాశః సంభూతః, ఆకాశాళ్ వాయు, వాయోరగ్నిః, ఆగ్నె రాపః, అద్భ్యః పృథివీ. అని శ్రుతివాక్యమున్నది. అనగా, పరమాత్మ అయిన సచ్చి దానందమూర్తినుండి ౧. ఆకాశము, ఆకాశమునుండి వాయువు, 3. వాయువునుండి తేజస్సు అను అగ్ని. అగ్ని నుండి అప్పు (జలము అను తత్త్వము), 2. అప్పునుండి, పృథివీ తత్త్వము. దీని అర్థమును కొంత విచారించవలెను. ఈ మాయాంతు ప్రకృతిం వింద్యాత్ మాయినం తు మహేశ్వరం " అను వాక్యము 3 6
పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/39
స్వరూపం