Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆత్మవిచారము యథో పశ్రయమాణస్య భగవంతం విభావసుం ॥ శీతం భయం తమో హ్యేతి సాధక్షా సంసేవత స్తథా ॥ నిమజ్ఞ్యోన్మజ్ఞతాం ఘోరే భవాజ్ఞా పరమాయణం । సంతో బ్రహ్మవిద శ్శాంతాః నౌ దృకాడే వాప్సు మజ్జతాం ॥ అన్నం హి ప్రాణినాం ప్రాణః అర్తానాం శరణం త్వహం ! ధర్మో విత్తం నృణాం ప్రేత్య సంతోస్మా ద్యితోరణం ॥ సంతో దిశంతి చక్రంషి బహి రర్కస్సముస్థితః | దేవతాబాంధవా స్వంతః సంత అత్మా హమేవ చ ॥ (శ్రీ భా–స్క౦-౧౦, అధ్యా-౨౬.) మహాత్ముల సేవ మోక్షప్రాప్తి హేతువనియును, విషయసుఖేచ్ఛయు, విషయసు భేచ్ఛగలవారిసహవాసమును, జననమరణజ రారూపక మైన సంసారమునకు కారణమనియు నెరుగవలయును. సమ చిత్తులు, ప్రశాంతులు, విగతక్రోధులు, సుహృదులు, సదాచారులు,' విరక్తి చెందినవారును మహాత్ములనంబడుదురు. వస్తుతః సంగము బలవత్తరమైన పాశము. అయినను సాధుజనులతో చేయబడు సంగము మోక్షమునకు పోవుమార్గమునందుండు మహద్వార మును తెరువగల శక్తిగలిగియుండును. మూర్ఖులగు జనసముదా యము చేయు తప్పులను సైరించువారును, తమ కేమియు సుఖము 90 భ. `గీ. ౨-అధ్యా. ౫౬ శ్లో, ౧3-అధ్యా· శ్లో, X-అధ్యా. 3 భ- §. ౬-అధ్యా. ౧ర ౨౩ శ్లో. భ. గీ. ర-ఆధ్యా. ౧౦ శ్లో. భ. గీ. X-అధ్యా. అF శ్లో, F-అధ్యా, శ్లో ఈ శోకములను చదువన లెను. 3 ఏ ౨0-39 వ పుటల చూడుడు, అూ 3