అధ్యా.] శీలము 39 విష్ణుదూషణ చేయరు. కనుకనే "హరిం వా హరం వా సమం సేవమానా " అని ప్రవచనము. స్వశా స్త్రేషు ద౯ శాస్త్ర ష్టమైనది వేదము. “స్త్రములయం దెల్లయు నుత్కృ ఇదం శరణ మజ్ఞానాం ఇద మేన విజానతాం ఇది మన్విచ్ఛ తాం స్వర్గం ఇద మానంత్య మిచ్ఛతాం॥ . వేదము అజ్ఞానులకును, జ్ఞానవంతులకును స్వర్ణముకోరువారికిని అంతకన్న నధికమైన మోక్షముకోరువారికిని శరణ్యము అని యర్థము. వేదము నాలుగు భాగములు ఋగ్వేదము, యజుర్వే దము, సామవేదము, అథర్వణ వేదము అని. ఏ యే వేదమునందు జన్మించినారో వారు వారి వారి స్వశాఖాధ్యయనము చేయవలె నని శాస్త్రము. స్వశాఖాధ్యయనము బాగుగ చేసినవారికి శాస్త్రేషు x & అని పేరు. మరియొక అర్ధము కలదు. అనగా స్వ= బ్రహ్మము, స్వశాస్త్రము= ఉపషనిత్తులు లేక వేదాంతములు. స్వశాస్త్రేషు ద౯ అనగా వేదాంత శాస్త్రాధ్యయన పారంగతులు అని యర్థము. వేదాంతశాస్త్రాభ్యాసము మాత్రము చాలదు. నిష్ఠకూడ కావలెను గనుక ?? "స్వ పరబ్రహ్మనిష్ఠా యమనియమాసన ప్రాణాయామప్ర త్యాహారధారణాధ్యానసహితసమాధినిష్ఠులు అని యర్ధము. కనుక అటువంటి వారికి ఉదాసీనసాధూర్ _ఉదాసీన సాధువు లను పేరు. వైరా గ్యాధిక్యమువల్ల ఇహపరసుఖములను ఉదాసీనభావముతో చూచు
పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/345
స్వరూపం